శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

ఓం శివ శక్తి పీఠం - శంబాల నగరం

ఈ భూలోకంలో పరిపూర్ణంగా వుండే సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ భూమండలం అంతా వెలసి వారిని నమ్ముకున్న భక్తులకు అండగా నిలిచి వారి కోరికలను, కష్టాలను తీర్చిఅనుగ్రహించున్నారు. ఎన్నో మహిమలు,అద్భుతాలుసృష్టించి భక్తులు కోరిన కోర్కెలను తీర్చుచున్నారు. ఈ భూలోకంలో పురాతనమైన స్వయంభూగా వెలసిన వివిధ పరమేశ్వరుని జ్యోతిర్లింగ ఆలయాలు, అమ్మవార్ల అష్టాదశ శక్తిపీఠాల ఆలయాలు, వివిధ రూపాలలో వెలసిన విష్ణుమూర్తి ఆలయాలు, ప్రాంతాల వారీగా వివిధ పేర్లతో స్వయంభూగా వెలసిన దేవతామూర్తులు ఆలయాలలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు, నిర్మాణ రహస్యాలు ఇప్పటికీ సైన్సు కి అంతుపట్టని విధంగా ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం నాలుగు యుగాలుగా సిద్దపురుషులు,ఆదిగురువులు, యోగులు, మునులు, మహారాజులు,పీఠాధిపతులు, పండితులచే ఆయా ప్రాంతాలలో నిర్మించబడిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియుమహాశక్తి ఆలయాలలోఇప్పటికీ నిత్య దీపదూప నైవేద్యాలు,అర్చనలు, అభిషేకాలు, యజ్ఞయాగాలు, కళ్యాణాలు, లోక కళ్యాణార్ధం పలు కైంకర్యాలునిర్వహించడం జరుగుతుంది.

Read More

శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

ఓం శివశక్తిపీఠం - శంబాల నగరం సేవలు

శ్రీ ఉమా మహేశ్వరి నిత్య అన్నదానం

శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్యలహరి మహా సంస్థాన ఆశ్రమమువారిచే “ఓం శివశక్తిపీఠం” ఆధ్వరంలో అత్యద్బుత, శిలాఖండాలతో శైవ, వైష్టవ, ఆగమశాస్త్రాలను అనుసరించి మరియు స్వయంభూగా వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు...

శ్రీ ఉమా మహేశ్వరి గోసంరక్షణ సమితి

శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్యలహరి మహా సంస్థాన ఆశ్రమమువారిచే “ఓం శివశక్తిపీఠం” ఆధ్వరంలో అత్యద్బుత, శిలాఖండాలతో శైవ, వైష్టవ, ఆగమశాస్త్రాలను అనుసరించి మరియు స్వయంభూగా వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు...

శ్రీ మేధా దక్షిణామూర్తి వేద విద్యా ట్రస్టు

శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్యలహరి మహా సంస్థాన ఆశ్రమమువారిచే “ఓం శివశక్తిపీఠం” ఆధ్వరంలో అత్యద్బుత, శిలాఖండాలతో శైవ, వైష్టవ, ఆగమశాస్త్రాలను అనుసరించి మరియు స్వయంభూగా వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు...

శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

Need Help? Contact Us

Address

బలరామ కృష్ణ నగర్, గాదరాడ, కోరుకొండ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 533289

Call Us

8297869999 , 9347742555

Email Us

info@omsivasakthipeetam.org

Loading
Your message has been sent. Thank you!